Posts

nuvvantey naakentho ishtam yesayya

ప : నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్య  నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్య  చప్పట్లతో నిను స్తుతియింతును  నాట్యముతో నిను భజియింతును  స్తుతి స్తుతి స్తుతి సుత్తి స్తోత్రమయ్య హల్లెలుయ్య హల్లెలుయ్య హల్లెలుయ్య చ: నాకు నీ రూపము నిచ్చావు స్తోత్రమయ్య  నాకు నీ జీవము పోశావు స్తోత్రమయ్య  నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్య  నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్య చ:  నా కన్నులతో నీ రాకను చూచెదనయ్య  నా కరములతో నీ క్రియలు చెసెదనయ్య  నా కాళ్లతో నీ బాటలో నడిచెదనయ్య  నా పెదవులతో నీ నామం పొగిడేదనయ్య

Jeevitha kaalamantha keerthi chedhan

జీవితకాలమంతా కీర్తించేదం ఉత్సాహించుచు అనుదినం స్తుతించేదం హోసన్నా జయం మనదే '2'  జయం మనదే మనదే  ఎల్లప్పుడూ జయం మనదే మనదే  1. యేరికో ఐన ఎర్ర సంద్రం ఐన       మరణమైన చేదు మారఐన       విశ్వాసముతో సాగి ముందుకెళ్లేదం      స్తుతి పాడుచు విజయము ప్రకటించేదం 2.  కరువులైన కష్టకాలమైన        కొరతలైన పలు కలతలైనా             ప్రతి అవసరము సమర్కూర్చ బడును        నాట్యమాడుచు విజయము ప్రకటించేదం.

Yehova Na balama Yedhardhamainadhi nee Maargam

యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం  (2)                  ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ  (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన  (2) విడువక నను ఎడబాయని దేవా  (2)           ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై  (2) తన ఆలయములో నా మొఱ్ఱ వినెను  (2) ఆదరెను ధరణి భయకంపముచే  (2)           ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును  (2) జలరాసులనుండి బలమైన చేతితో  (2) వెలుపల చేర్చిన బలమైన దేవుడు  (2)       ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను  (2) తన నోటనుండి వచ్చిన అగ్ని  (2) దహించివేసెను వైరులనెల్లన్  (2)               ||యెహోవా|| మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును  (2) ఉరుముల మెరుపుల మెండుగ జేసి  (2) అపజయమిచ్చును అపవాదికిని  (2...

Rakshakudu.. Pashuvula paakalo 2021 పశువుల పాకలో by stanley

ప. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ॥2॥     రారాజుగ పుట్టాడు మన యేసు దేవుడు     లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు ॥2॥       మన కొరకై ప్రాణాన్ని అర్పించిన  మన దేవుడు    మన తోడై ఉండి రక్షించే రక్షకుడు ॥2॥    ॥పశువుల॥ . చ.  దూత వచ్చి వార్త చెప్పె       గోళ్ళలంత సందడి చెసే   ఒఓ ॥2॥      తార వచ్చి దారిని చూపే      ఙానులంత ఓర్పుతో వచ్చే  ॥2॥   మన కొరకై వచ్చాడు మన యేసు దేవుడు    లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు    రారజుగ పుట్టాడు మన యేసు దేవుడు    లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు . చ. పాపము నుండి తొలగించెన్      శిక్ష నుండి నను రక్షించెన్  ॥2॥        ప్రేమతో నన్ ఆదరించేన్        క్రొత్త జీవితం నాకిచ్చెన్ ॥2॥   .       మన కొరకై వచ్చాడు మన యేసు దేవుడు    ...

neevu naa venta lenicho. నీవు నా వెంట లేనిచో

ప. నీవు నా వెంట లేనిచో యేసయ్య      నా జీవితానికి అర్దమే లేదయ్య ॥2॥         ధరణి యందునా పరమందునా  ॥2॥       నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య ॥2॥ అ. ప.  నా ప్రాణం ఉన్నంత వరకు            నా ఊపిరి ఆగే వరకు     ॥2॥            నీవే నా ఆలాపన యేసయ్య            నీకే నా ఆరాధన ॥2॥ చ:    కారు చీకటి పట్టగా        నా మనసులో కటిక చీకటి పుట్టగా         అదుకొనువారు లెరెవ్వరు          ఇలలో  ఎటు చూచినా  ॥2॥         అందరు  నను విడచినా         నీవు నన్ను విడువలేదు  ॥2॥              కీడు...

lechi velledham telugu lyrics , లేచి వెళ్లెదం పాట లిరిక్స్

పల్లవి: లేచి వెళ్లెదం - సాగి వెళ్లేదం ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్లేదం మన దేవుడు యెహోవాయే ఎల్లవేళల సహాయుడు సైన్యములకధిపతియైన అధిపతియైన యెహోవా ఎల్హాయిగా ఏలెను 1. విమోచించెను తన ప్రజలను విడిపించును పాప దాస్యము దేవుని ఆరాధించుటకు దేషు శుద్ధిచేయును 2. పగటివేళ మేఘస్తంభము రాత్రివేళ అగ్నిస్థంభము త్రోవలో తోడుగా ఉండి నడిపించును యెహోవా యీరే మన సహాయము 3. ఆకాశమునుండి మన్నాను ఇచ్చెను. మారాను మధుర పానము చేయును పాలు తేనెలతో తృప్తిపరచును యెహోవా రోహి లేమిచేయడు 4. శత్రుసైన్యముపై జయమునిచ్చును సముద్రములో దారినిచ్చును దక్షిణహస్తముతో ఆదుకొనును యెహోవా నిస్సీ ధ్వజమైయుండును 

Stithi Maaralantey stuthi cheyaali telugu christian song lyrics. స్తితి మారాలంటే స్తుతి చేయాలి

పల్లవి :  స్తితి మారాలంటే  స్తుతి చేయాలి             గతి మారాలంటే గమ్యం వెదకాలి  ॥2॥            పరలోకం కావలంటే ప్రభువే కావాలి            నెమ్మది కలగలాంటే ప్రభు యేసుని నమ్మాలి ॥2॥                     ॥ స్తితి మారాలంటే ॥ చరణం1:  పౌలూ సీలలు బందీలైయుండగా                దేవుని స్తుతియించి పాటలు పాడగ  ॥2॥                భూమీ పునాదులు కంపించిపోయెను ॥2॥                చెరసాల అధిపతి స్తితి మారిపొయెను ॥2॥                        ॥ స్తితి మారాలంటే ॥     చరణం2:  మేడి...