lechi velledham telugu lyrics , లేచి వెళ్లెదం పాట లిరిక్స్
పల్లవి: లేచి వెళ్లెదం - సాగి వెళ్లేదం
ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్లేదం
మన దేవుడు యెహోవాయే
ఎల్లవేళల సహాయుడు
సైన్యములకధిపతియైన అధిపతియైన
యెహోవా ఎల్హాయిగా ఏలెను
1. విమోచించెను తన ప్రజలను
విడిపించును పాప దాస్యము
దేవుని ఆరాధించుటకు
దేషు శుద్ధిచేయును
2. పగటివేళ మేఘస్తంభము
రాత్రివేళ అగ్నిస్థంభము
త్రోవలో తోడుగా ఉండి నడిపించును
యెహోవా యీరే మన సహాయము
3. ఆకాశమునుండి మన్నాను ఇచ్చెను.
మారాను మధుర పానము చేయును
పాలు తేనెలతో తృప్తిపరచును
యెహోవా రోహి లేమిచేయడు
4. శత్రుసైన్యముపై జయమునిచ్చును
సముద్రములో దారినిచ్చును
దక్షిణహస్తముతో ఆదుకొనును
యెహోవా నిస్సీ ధ్వజమైయుండును
Comments
Post a Comment