Rakshakudu.. Pashuvula paakalo 2021 పశువుల పాకలో by stanley

ప. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ॥2॥
    రారాజుగ పుట్టాడు మన యేసు దేవుడు
    లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు ॥2॥
  
   మన కొరకై ప్రాణాన్ని అర్పించిన  మన దేవుడు
   మన తోడై ఉండి రక్షించే రక్షకుడు ॥2॥    ॥పశువుల॥
.
చ.  దూత వచ్చి వార్త చెప్పె
      గోళ్ళలంత సందడి చెసే   ఒఓ ॥2॥
     తార వచ్చి దారిని చూపే
     ఙానులంత ఓర్పుతో వచ్చే  ॥2॥

  మన కొరకై వచ్చాడు మన యేసు దేవుడు
   లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు
   రారజుగ పుట్టాడు మన యేసు దేవుడు
   లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు
.
చ. పాపము నుండి తొలగించెన్
     శిక్ష నుండి నను రక్షించెన్  ॥2॥
       ప్రేమతో నన్ ఆదరించేన్
       క్రొత్త జీవితం నాకిచ్చెన్ ॥2॥
  .
      మన కొరకై వచ్చాడు మన యేసు దేవుడు
      లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు
      రారాజుగ  పుట్టాడు మన యేసు దేవుడు
      లోకానికి రక్షకుడు మన యేసు దేవుడు. ॥పశువుల॥
.

Comments

Popular posts from this blog

Stithi Maaralantey stuthi cheyaali telugu christian song lyrics. స్తితి మారాలంటే స్తుతి చేయాలి

nuvvantey naakentho ishtam yesayya

lechi velledham telugu lyrics , లేచి వెళ్లెదం పాట లిరిక్స్