Jeevitha kaalamantha keerthi chedhan
జీవితకాలమంతా కీర్తించేదం
ఉత్సాహించుచు అనుదినం స్తుతించేదం
హోసన్నా జయం మనదే '2'
జయం మనదే మనదే
ఎల్లప్పుడూ
జయం మనదే మనదే
1. యేరికో ఐన ఎర్ర సంద్రం ఐన
మరణమైన చేదు మారఐన
విశ్వాసముతో సాగి ముందుకెళ్లేదం
స్తుతి పాడుచు విజయము ప్రకటించేదం
2. కరువులైన కష్టకాలమైన
కొరతలైన పలు కలతలైనా
ప్రతి అవసరము సమర్కూర్చ బడును
నాట్యమాడుచు విజయము ప్రకటించేదం.
Comments
Post a Comment