Stithi Maaralantey stuthi cheyaali telugu christian song lyrics. స్తితి మారాలంటే స్తుతి చేయాలి
పల్లవి : స్తితి మారాలంటే స్తుతి చేయాలి
గతి మారాలంటే గమ్యం వెదకాలి ॥2॥
పరలోకం కావలంటే ప్రభువే కావాలి
నెమ్మది కలగలాంటే ప్రభు యేసుని నమ్మాలి ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం1: పౌలూ సీలలు బందీలైయుండగా
దేవుని స్తుతియించి పాటలు పాడగ ॥2॥
భూమీ పునాదులు కంపించిపోయెను ॥2॥
చెరసాల అధిపతి స్తితి మారిపొయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం2: మేడి చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయ
దేవుడు ఎవరని చూడగోరినాడు ॥2॥
యేసయ్య కన్నులేత్థి రమ్మనీ పిలువగా ॥2॥
త్వరగా దిగెను గతి మారిపోయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
గతి మారాలంటే గమ్యం వెదకాలి ॥2॥
పరలోకం కావలంటే ప్రభువే కావాలి
నెమ్మది కలగలాంటే ప్రభు యేసుని నమ్మాలి ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం1: పౌలూ సీలలు బందీలైయుండగా
దేవుని స్తుతియించి పాటలు పాడగ ॥2॥
భూమీ పునాదులు కంపించిపోయెను ॥2॥
చెరసాల అధిపతి స్తితి మారిపొయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం2: మేడి చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయ
దేవుడు ఎవరని చూడగోరినాడు ॥2॥
యేసయ్య కన్నులేత్థి రమ్మనీ పిలువగా ॥2॥
త్వరగా దిగెను గతి మారిపోయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
Comments
Post a Comment