nuvvantey naakentho ishtam yesayya
ప : నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్య
నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్య
చప్పట్లతో నిను స్తుతియింతును
నాట్యముతో నిను భజియింతును
స్తుతి స్తుతి స్తుతి సుత్తి స్తోత్రమయ్య
హల్లెలుయ్య హల్లెలుయ్య హల్లెలుయ్య
చ: నాకు నీ రూపము నిచ్చావు స్తోత్రమయ్య
నాకు నీ జీవము పోశావు స్తోత్రమయ్య
నన్ను నీలాగా మార్చావు స్తోత్రమయ్య
నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్య
చ: నా కన్నులతో నీ రాకను చూచెదనయ్య
నా కరములతో నీ క్రియలు చెసెదనయ్య
నా కాళ్లతో నీ బాటలో నడిచెదనయ్య
నా పెదవులతో నీ నామం పొగిడేదనయ్య
Comments
Post a Comment