ఆత్మదేవా అనంత ఙ్ఞాని తెలుగు క్రైస్తవ గీతం by Thipparthi Daniel Garu

పల్లవి:   ఆత్మదేవా.... అనంతఙ్ఞాని
            నన్ను ఆశీర్వాదించుమా...
           నా లోటును పూడ్చుము  ॥2॥
    
           నన్ను మార్చుకో  నీ పోలికలో
           నన్ను దిద్దుకో  నీ రూపులో  ॥2॥  ॥ఆత్మ దేవా ॥


చరణం 1 :    ఫలభరితమైన  జీవితం జీవించాలి
                   తండ్రి  నీ మహిమ కోసమే ఫలియించాలి  2॥
                   నీ పొలములో పగలంతా పనిచేయాలి   ॥2॥
                   తుప్పు పట్టక  కోతకోసే  కత్తిగా నుండాలి ॥2॥ 
                      ॥నన్ను మార్చుకో॥

చరణం 2 :     నిర్దిష్టమైన దిశగా పయనించాలి
                    గురి తప్పక బాణం వలె  పరుగెతాలి ॥2॥
                    యజమానుడవే నీవు నా తండ్రివి   
                     నిరీక్షణతో నిలుచున నీ దాసుని      ॥2॥
                         ॥నన్ను మార్చుకో ॥

Comments

Popular posts from this blog

Stithi Maaralantey stuthi cheyaali telugu christian song lyrics. స్తితి మారాలంటే స్తుతి చేయాలి

nuvvantey naakentho ishtam yesayya

lechi velledham telugu lyrics , లేచి వెళ్లెదం పాట లిరిక్స్