హద్దు లేని ప్రేమనే చూపెనే యేసయ్య Song , Calvary temple song
పల్లవి: హద్దు లేని ప్రేమనే చూపెనే యేసయ్య
మొద్దునైన నన్నే మార్చేనే యేసయ్య
శుద్ధ మనసు అనుగ్రహించి
బుద్ధిగానే జీవింప కోరెనే
శుద్దుడా ..... స్తోత్రము.... పరిశుద్దుడా..... వందనం...
చ: లోకాశలో..... నేత్రాశలలో ..
నే మునిగిపోతుండగా.......
ఈ లోకంలో... నా పాపములో
నే తేలిపోతుండగా..... ॥శుద్ద॥
చ: ఆ స్నేహములో .... నా మోహములో
నే చెడిపోతుండగా.....
యౌవ్వనేచ్ఛలలో ..... ఆ ఉచ్చులలో..
నే జారిపోతుండగా...... ॥శుద్ద॥
మొద్దునైన నన్నే మార్చేనే యేసయ్య
శుద్ధ మనసు అనుగ్రహించి
బుద్ధిగానే జీవింప కోరెనే
శుద్దుడా ..... స్తోత్రము.... పరిశుద్దుడా..... వందనం...
చ: లోకాశలో..... నేత్రాశలలో ..
నే మునిగిపోతుండగా.......
ఈ లోకంలో... నా పాపములో
నే తేలిపోతుండగా..... ॥శుద్ద॥
చ: ఆ స్నేహములో .... నా మోహములో
నే చెడిపోతుండగా.....
యౌవ్వనేచ్ఛలలో ..... ఆ ఉచ్చులలో..
నే జారిపోతుండగా...... ॥శుద్ద॥
Comments
Post a Comment